మహేష్‌బాబు '1' పాటలు వినాలంటే మరికొంత కాలం ఓపిక పట్టాల్సిందే. ఈ చిత్రంలోని గీతాల్ని డిసెంబరు 14న విడుదల చేయాలనుకొన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ వేడుక డిసెంబరు 22కి వాయిదా పడింది. మహేష్ బాబు - సుకుమార్ కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం '1'. కృతి సనన్ కథానాయిక. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మహేష్ సినిమాకి పనిచేడం దేవిశ్రీకి ఇదే తొలిసారి. డీఎస్‌పీ... '1' ఆర్.ఆర్ లో బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటల పండగను అమెరికాలో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
14న కాదు.. 22న

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
No comments:
Post a Comment