పవర్ స్టార్ ఫాన్స్ కోసం రియల్ ఫేస్ బుక్ పేజ్ మరియు ట్విట్టర్ వచ్చిందోచ్


పవర్ స్టార్ ఫాన్స్ కోసం రియల్  ఫేస్ బుక్ పేజ్ మరియు ట్విట్టర్ వచ్చిందోచ్, Pawan Kalyan in Facebook, Pawan Kalyan in Twitter, Pawan Kalyan Personal Facebook Page, Pawan Kalyan Real Twitter Account
ప్రస్తుతం ఫేస్ బుక్ ఓ శక్తివంతమైన అస్త్రంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. స్కూల్ పిల్లల దగ్గర నుండి సెలబ్రిటీల వరకు అందరికీ ఇదొక కామన్ మ్యాటర్. అయితే ఇప్పటికీ టాలీవుడ్ కి చెందినా చాలామంది హీరోలకు ఫేస్ బుక్ అఫీషియల్ ఎకౌంటులు లేవు. వీరిలో ప్రధమంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. సహజంగానే పవన్ ఇలాంటి వాటిమీద ఆసక్తి చూపడన్న సంగతి అందరికీ తెలిసిందే.

 అయితే అత్తారింటికి దారేది సినిమా తర్వాత పవన్ పూర్తిగా మారిపోయాడు. వేడుకలు దూరంగా ఉండే పవన్ థ్యాంక్స్ మీట్ అంటూ సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా వివిధ కాత్యక్రమాలకు కూడా హాజరు అవుతున్నాడు. ఇప్పుడు ఇక మరో అడుగు ముందుకేసి తన అభిమాన ప్రేక్షకుల కోసం త్వరలో ఫేస్ బుక్ పేజిని కూడా తీసుకురానున్నారు.

త్వరలోనే ఈ ఫేస్ బుక్ పేజిని ఆయన  చిన్ననాటి స్నేహితులు లాంచ్ చేయాలని చూస్తున్నారట.

https://www.facebook.com/pspkalyan
https://www.twitter.com/jaihind_

ఈ పేజి ద్వారా పవన్ సినిమాల గురించి.. తన వ్యక్తిగత విషయాల గురించి తన అభిమానులతో పంచుకోనున్నారట. ఇదే నిజమయితే ఇక ఆయన అభిమానులకు పండగే మరి. ఇప్పటి వరకు అభిమానులకు దూరంగా ఉండే తమ హీరో నిత్యం తమకు అందుబాటులో ఉంటున్నాడంటే అంతకన్నా అభిమానులకు ఏమి కావాలి!

https://www.facebook.com/pspkalyan
https://www.twitter.com/jaihind_





[X]

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment