సత్య 2 విషయంలో బాక్సాఫీసు దగ్గరే కాదు, న్యాయస్థానంలోనూ రాంగోపాల్ వర్మకు చుక్కెదురైంది. సెన్సార్ బోర్డు అధికారిణి ధనలక్ష్మి సత్య 2 విషయంలో తనను నానా ఇబ్బందులకు గురిచేసిందని, తన వల్ల సత్య 2 సినిమాని సకాలంలో విడుదల చేయలేకపోయానని వర్మ నాంపల్లి కోర్టులో ధనలక్ష్మిపై పిటీషన్ వేశారు. ఈ మేరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా ధనలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన తీర్పు వచ్చేసింది. వర్మ కేసును సాక్ష్యాల్లేవ్ అనే కారణం చెబుతూ... కోర్టు కొట్టేసింది. దీనిపై వర్మ ఇంత వరకూ స్పందించలేదు. ఒక వేళ మాట్లాడి.. ఏదో విధంగా ప్రచారం చేసుకొని సత్య 2కి వసూళ్లు తీసుకొద్దామనుకొన్నా, ఆ సినిమా ఇప్పుడు థియేటర్లలో లేదు. అందుకే వర్మ కామ్‌గా ఉన్నాడేమో..?
సాక్ష్యాల్లేవ్... వర్మా?!

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ

No comments:
Post a Comment