అత్తారింటికి దారేదిలో అవకాశం వస్తే...కాదనుకొంది అనసూయ. ఆ గుంపులో గోవిందమ్మ పాత్రలు ఎవరు చేస్తారు..? అంటూ ఘూటుగా బదులిచ్చింది. నిజానికి.. అనసూయకు సినిమాలంటే ప్రేమే. కానీ ఆ సమయంలో తను ఓ బిడ్డకు తల్లికాబోతోంది. గర్భవతి. అందుకే సినిమాల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన మనసు వెండి తెరవైపుకు మళ్లింది. అందుకే మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అనసూయకు ఇప్పుడో గోల్డెన్ ఆఫర్ వచ్చింది. రుద్రమదేవిలోని ఓ పాత్ర కోసం అనసూయను సంప్రదించారు గుణశేఖర్. ఆయన అడగ్గానే... అనసూయ కూడా ఒప్పేసుకొందట. అయితే అది క్యారెక్టరా?? లేదంటే ప్రత్యేక గీతం కోసమా అనేది తెలియాల్సివుంది. అనసూయ మాత్రం సీరియస్ గా తెలుగు సినిమాలవైపు దృష్టి సారించింది. రుద్రమదేవితో గ్రాండ్ గా తన సినీ కెరీర్ కి శ్రీకారం చుడుతుందేమో చూడాలి.
అనసూయకు గోల్డెన్ ఛాన్??

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
No comments:
Post a Comment