కామెడీ స్టార్ అల్లరి నరేష్ తొలిసారిగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. తమిళ్ "కలగలప్పు" రీమేక్ గా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాను ఇ వి వి సత్తిబాబు డైరెక్షన్లో అంబికా బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా ఇంతకుముందు "జంప్ జిలానీ" అనుకున్నా ఇపుడు "సిల్లీ ఫెలో" కన్ఫర్మ్ కావచ్చని అంబికా కృష్ణ చెప్పినట్టు టాక్. నరేష్ "అహనా పెళ్ళంట" మూవీ కి ముందు ఇదే టైటిల్ ముందుగా అనుకోని మార్చారని అప్పట్లో వినిపించింది ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈమూవీలో బ్రహ్మానందం తప్ప దాదాపు టాలీవుడ్ కమెడియన్ గ్యాంగ్ అంతా నటిస్తోందని, నాగ్ "హలో బ్రదర్" లా అల్లరి నరేష్ కు ఈ మూవీ బిగ్ బ్రేక్ ఇచ్చే చాన్స్ ఉందని టాక్
'సిల్లీ ఫెలో' గా.. అల్లరి నరేష్ ?

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
No comments:
Post a Comment