రోజు రోజుకు సమాజంలోని విలువలు మంటకలసిపోతున్నాయి. పబ్లిక్ లో అందరు ముందు, మీడియా సాక్షిగా హద్దులు దాటుతున్నారు. ఎక్కడపడితే అక్కడ విచ్చల విడిగా రొమాన్స్ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. బాలీవుడ్ భామలు మరీ బరితెగించి ముందుకు పోతున్నారు. బాలీవుడ్ బాబులు కూడా అదే రెంజ్ లో రెచ్చిపోయి ప్లబిక్ గానే హీరోయిన్ల మీద ముద్దుల దాడి చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు ఒకేసారి.. బాలీవుడ్ హీరోయిన్ పై ముద్దుల తుపాన్ కురిపించారు. అయితే ఆ సమయంలో ఆ హీరోయిన్ ఏమి చేయలని పరిస్థితి నెలకొంది. తన నటించిన సినిమా కలెక్షన్ల కురిపించిన ఆనందంలో.. దర్శకుడు రెచ్చిపోయి హీరోయిన్ బుగ్గలను ముద్దులతో తడిపేసాడు. దర్శకుడు పెట్టుకుంటే ఏమీ అనలేదు కాబట్టి, ఆమె నటించిన సదరు హీరో కూడా.. హీరోయిన్ మరో బుగ్గపై ముద్దులతో దాడి చేశారు.
ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా.. బాలీవుడ్ హీరోయిన్ దీపికాపడుకొనే, నటుడు రణ్ వీర్ సింగ్, మరొకరు దర్శకుడు హోమి అడ్జానియా. ఇలాగే గతంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విషయంలో హాలీవుడ్ యాక్టర్ మీడియా ముందే .. శిల్పాశెట్టిని వెనకి వంచి మరి ముద్దులు పెట్టేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఆ న్యూస్ హాట్ టాపిక్ గామారింది. రీసెంట్ గా దీపికా పై జరిగిన ముద్దుల దాడిపై కొన్ని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. అనుకోకుండి జరిగిన సంఘటనతో దీపికా అవాక్కై , వారిని ఏమి అనలేక, వారి పెట్టిన ముద్దులతో ఎంజాయ్ చేసింది. అక్కడ జరిగిన పార్టీలో బాగా డ్రింక్ చేసిన దర్శకుడు దీపికా బుగ్గలను ముద్దులతో ముంచేయగా, అది చూసి వెంటనే హీరో రణ్ వీర్ సింగ్ మాత్రం దీపికా వెనుకాగా వెళ్లి ఆమె బుగ్గలపై దాడి చేయటం జరిగింది.
ఇలాంటివి సర్వసాదరణమే బాలీవుడ్ బాబులు, భామలు అంటున్నారు. కానీ మహిళ సంఘాలు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇలాంటి పబ్లిక్ ముద్దుల వల్ల యువత చెడిపోవటానికి అవకాశాలు ఉన్నాయాని మహిళలు అంటున్నారు. ఇలాంటి పబ్లిక్ ముద్దుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ సంఘాలు కోరుతున్నాయి. పాపం దీపికా మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. ఒకేసారి ఇద్దరు హద్దులు దాటితే.. ఏమీ పరిస్థితుల్లో దీపికా ఉండిపోయిందని ఆమె అభిమానులు అంటున్నారు
No comments:
Post a Comment