ప్రస్తుత రాజకీయాలను, రాజకీయ నాయకులను చీల్చి చెండాడుతూ ప్రజాపక్షాన నిలిచే 'ప్రతినిథి' విడుదలకు రెడీ అవుతున్నాడు. ఇన్నాళ్ళూ లవ్వర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా కనిపించిన నారా రోహిత్ తొలిసారిగా ఈ చిత్రం ద్వారా ప్రజాప్రతినిథిగా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడు. ఆయన పాత్ర వదిలే డైలాగులు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని, యూ ట్యూబ్ లో లక్షలాది హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్ సరసన శుభ్ర అయ్యప్ప కథానాయికగా నటించింది.
ప్రశ్నించడానికి వస్తున్న 'ప్రతినిథి'

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
No comments:
Post a Comment