బళ్లు ఓడలవుతాయి, ఓడలు బళ్లవుతాయి... అంటుంటారు. సినిమా పరిశ్రమ విషయంలో ఇది అక్షరాలా నిజం! పెద్ద సినిమాలు చేస్తూ, హడావుడిగా కనిపించే నిర్మాతలు, సడన్‌గా మాయమైపోతుంటారు. లేదంటే చిన్న సినిమాలు తీసుకొంటూ కనిపిస్తారు. కె.ఎస్.రామారావు విషయంలోనూ అదే జరిగింది. ఇది వరకు క్రియేటీవ్ కమర్షియల్స్ అంటే భారీ సినిమాలే గుర్తొచ్చేవి. ఎన్టీఆర్ సినిమా దమ్ము తీసింది ఈయనే. దాదాపు రూ.40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. అయితే ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఈ సినిమాని బహిష్కరించడంతో రావల్సిన వసూళ్లు దక్కలేదు. దాంతో.. కె.ఎస్.రామారావుకి తన కెరీర్‌లో అతి పెద్ద షాక్ తగిలింది. ఆ తరవాత ఆయన చిన్న సినిమాలకే పరిమితం అయ్యారు. శంకర, లవ్ యూ బంగారం.. నిర్మించారు. ''దమ్ము ఓ అనుభవాన్ని మిగిల్చింది. పెద్ద సినిమాల్ని నమ్ముకొంటే అంతే సంగతులు అనే విషయం అర్థమైంది..'' అని లవ్ యూ బంగారం ఆడియోలో చెప్పారాయన. దమ్ము గురించి బహిరంగంగా స్టేట్‌మెంట్ ఇచ్చారంటే.. ఆ సినిమా ఈ నిర్మాతని ఎంతలా మిగిందో అర్థమవుతోంది కదా..?
ఎన్టీఆర్ సినిమా మింగేసింది!

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ

No comments:
Post a Comment