పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేయడంతో బాటు, పలు రకాల రికార్డులను కొట్టింది. తాజాగా పాటలపరంగా కూడా మరో రికార్డు ఈ సినిమా సొంతమైంది. ఈ సినిమా పాటలను మార్కెట్ చేసిన ఆదిత్యా మ్యూజిక్ అఫీషియల్ యూట్యూబ్ జ్యూక్ బాక్స్ ద్వారా ఇప్పటివరకు ఈ పాటలను 30 లక్షల మంది విన్నారట. నిజంగా ఇదొక పెద్ద రికార్డుగానే చెబుతున్నారు. ఎందుకంటే, ఇప్పటివరకు తెలుగు సినిమా పాటలు 20 లక్షల హిట్స్ దాటలేదు. ఆ విధంగా ఈ సినిమా మరో అరుదైన రికార్డును కొట్టి పవన్ అకౌంటులో మరో క్రెడిట్ వేసింది.
మరో రికార్డు కొట్టిన పవన్

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
.jpg)
No comments:
Post a Comment