మన తెలుగు సినిమా గాయకులు ఒక్కొక్కరే పెళ్లిళ్లకు రెడీ అయిపోతున్నారు. ఆమధ్య గాయని మాళవిక పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఇటీవల మరో గాయని గీతామాధురి కూడా తాను ప్రేమించిన నటుడు నందుతో నిశ్చితార్థం జరుపుకుంది. వచ్చే ఏడాది ఆమె పెళ్లి పీటలెక్కుతోంది. ఈ క్రమంలో మరో యువ గాయకుడు కృష్ణ చైతన్య కూడా ఓ ఇంటివాడు కావడానికి రెడీ అవుతున్నాడు. సూపర్ సింగర్ సీరీస్ ద్వారా కృష్ణ చైతన్య బాగా పాప్యులర్ అయ్యాడు. ఈ గాయకుడు గతకొంతకాలంగా టీవీ యాంకర్ మృదుల ప్రేమలో పడ్డాడట. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించినట్టు సమాచారం. త్వరలో ముహూర్తాలు పెడతారట!
పెళ్లికి మరో గాయకుడు సిద్ధం

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ

No comments:
Post a Comment