తన సినిమా
వ్యవహారాలు చూసుకోవడానికి అనుకూలంగా ఉండేలా ఓ మంచి ఆఫీసు కోసం పవన్ కల్యాణ్
అన్వేషిస్తున్నట్టు ఆమధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో,
తన అభిరుచికి అనుగుణంగా పవన్ తాజాగా ఓ ఆఫీసును రెడీ చేసుకున్నట్టు సమాచారం.
హైదరాబాదు జూబ్లీ హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఈ ఆఫీసును పవన్ ఇటీవల
కొని, తన అభిరుచి మేర రీ మోడలింగ్ చేశాడట. త్వరలోనే ఈ ఆఫీసు నుంచి తన
కార్యకలాపాలను నిర్వహించడానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. తను సొంతంగా
సినిమాలు నిర్మించడం కోసం ఆయన 'పవన్ కల్యాణ్స్ క్రియేటివ్ వర్క్స్'
పేరిట సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పిన సంగతి తెలిసిందే!
ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ

No comments:
Post a Comment