బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ ప్రారంభించిన సిక్స్ ప్యాక్ సంస్కృతిని…టాలీవుడ్ కు పరిచయం చేశాడు అల్లు అర్జున్. ఆ తరవాత ప్రతీ యాక్షన్ హీరో చొక్కా విప్పి బాడీ చూపించిన వాడే.! ఆఖరికి సునీల్ కూడా తన సిక్స్ ప్యాక్ దేహం చూపించి షాక్ తినిపించాడు, ఇప్పుడు ఈ జాబితాలో మహేష్ బాబు బావ సుధీర్ బాబు కూడా చేరిపోయాడు. ఎస్ ఎం ఎస్, ప్రేమ కథా చిత్రాలతో వరుస విజయాలు సొంతం చేసుకున్న సుధీర్ బాబు తన తాజా చిత్రం ఆడు మగాడ్రా బుజ్జి లో సిక్స్ ప్యాక్ బాడీతో అలరించనున్నాడు. అయితే ఈ సిక్స్ ప్యాక్ బాడీ సాధించడం కోసం సుధీర్ ఎటువంటి ఉత్ప్రేరకాలను ఉపయోగించలేదట. దాదాపు మూడు సంవత్సరాల కఠోర శ్రమతో మంచి దేహాన్ని సంపాదించుకున్నారాయన. ఒకటిన్నర సంవత్సరం పాటు అన్నం ముట్టకుండా…కేవలం పండ్లు, కూరగాయలనే ఆహారంగా తీసుకొని…రోజుకు 14 గంటల పాటు శ్రమించారు. అందుకే బాడీ ఇలా షేపప్ తీసుకొంది. సిక్స్ ప్యాక్ అంటే వాడిదేరా అనేలా తయారయ్యాడు. మరి ఈ కష్టానికి ప్రతిఫలం ఎలా దక్కుతుందో చూడాలి.
సిక్స్ ప్యాక్ అంటే వాడిదేరా బుజ్జీ...?!

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
No comments:
Post a Comment