దర్శకుడు గుణశేఖర్ పేరు చెప్పగానే మన కళ్ళ ముందు భారీ సెట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు రుద్రమదేవి సినిమాకు ఆయన ఎంచుకున్న కథాంశం చారిత్రాత్మకం కాబట్టి, సెట్స్ పరంగా గుణశేఖర్ విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం పలు భారీ సెట్స్ వేయించిన ఈ దర్శకుడు, తాజాగా ఓ భారీ అవుట్ డోర్ సెట్ వేయించాడు. ఆదిలాబాద్ జిల్లా కుంతాల జలపాతాల ముంగిట్లో ఈ సెట్స్ ఎరెక్ట్ చేశారు. వరంగల్ లోని వేయి స్తంభాల గుడిని తలపించే విధంగా ఈ సెట్ వుంది. ప్రస్తుతం ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేశారు. అనుష్క రుద్రమదేవిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.
జలపాతాల చెంత 'రుద్రమదేవి'

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ

No comments:
Post a Comment