25 ఏళ్లలో ‘ఆమె’ బెస్ట్ సెక్స్


స్త్రీలు తమ 25 వ ఏట నుంచి సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతారని ఒక సర్వే అంటోంది. వారి జీవితంలో 25 వ ఏట సెక్సువల్ గా పీక్ స్టేజీకి చేరుతారని, అప్పటి నుంచి శృంగారపై యావ పెరిగుతుందని, అందులో మునిగితేలుతూ ఆనందించడం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారని ఈ అధ్యయన కర్తలు తేల్చారు. అదే పురుషుడు 33 ఏట వరకూ సెక్స్ విషయంలో పరిపూర్ణుడు అవ్వలేడని కూడా వీరు తెలిపారు. 25 ఏళ్ల వయసులో స్త్రీలు శృంగారాన్ని ఒక క్రీడగా కోరుకోవడం ప్రారంభిస్తారని కూడా ఈ అధ్యయనం తేల్చింది. కానీ కనీస కోరికలుమాత్రం 17 ఏళ్ల నుంచే తీవ్రంగా ఉంటాయి. పురుషుల 29 ఏళ్ల నుంచి సెక్స్ విషయంలో యాక్టివ్ అవుతారని పరిశోధకులు అంటున్నారు. మొత్తం 1281 మంది పురుషుల తో జరిపిన ఈ అధ్యయనంలో 40 శాతం మంది తాము 33 వ ఏట నుంచి బెస్ట్ సెక్స్ ను అనుభవించామని తెలిపారు. ఆ తర్వాత ఎక్కువ మంది తమ 50 నుంచి 60 ఏట మధ్య బెస్ట్ సెక్స్ ను టేస్ట్ చేశామన్నారు! పూర్తి ఆన్ లైన్ ద్వారా జరగిన ఈ సర్వేలో ఓవరాల్ గా చూసుకొన్నప్పుడు, కెరీర్ లో కొంచెమైన స్థిరపడ్డాక మాత్రమే సెక్స్ లో పరిపూర్ణతను తాకగలరని తేలింది.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment