ఇప్పటి వరకు అందరిని టెంప్ట్ చేసి వదిలేసిన చిన్నదే టెంప్ట్ అయిపోయిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఆమె చూస్తే పోర్న స్టార్స్ కే .. చెమట్లు పడతాయి. సంచలన చిత్రాలు, కామెంట్లు పోస్టూ చేస్తూ.. మగవారికి నిద్రలేకుండా చేసేది పూనమ్ పాండే. మొన్న సచిన్ టెస్ట్ మ్యాచ్ విడ్కోలు సందర్భంగా .. నేను విప్పి చూపిస్తానని బిసిసిఐ వారికి లేఖ రాసిన విషయం తెలిసిందే.. అయితే అమ్మడు ఇచ్చిన ఆఫర్ కు .. బిసిసిఐ వారికి ఎక్కడో ఏదో అయ్యి.. హాట్ హాచ్ హెచ్చరికలు చేయటంతో.. అమ్మడు భయపడి.. ఇంటి నుండి బయటకు కూడా రాకుండా ఇంటీలోనే మ్యాచ్ చేసినట్లు సమాచారం.
సచిన్ అభిమానులు అయితే.. క్రికెట్ బంతులతో బాదేస్తాం అని తీవ్రంగా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఈ విషయం మరిచి మగవారు.. హాయిగా..తమ పనులు చేసుకుంటున్న సమయంలో.. మరో సారి పూనమ్ ట్విట్టర్ లో విప్పేసింది. అంటే మరో హాట్ న్యూస్ ను పోస్టు చేసింది. అయితే ఈ సారి మాత్రం కన్నడ పరిశ్రమ తనకు అధిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు చెప్పటం జరిగింది. కన్నడ సినీ పరిశ్రమ చాలా చిన్నది. అలాంటి పూనమ్ పాండే ఎలాంటి ఆఫర్ ఇచ్చిందని అనుకుంటున్నారా. కేవలం ఒక ఐటమ్ పాట చేయమని అడిగారట. అయితే ఆ ఐటమ్ పాటకు పూనమ్ ఇస్తున్న పారితోషికం ఎంతో తెలుసా.. అక్షరాల 7 కోట్ల రూపాయలు . అంత భారీ పారితోషికం ఇవ్వటానికి కన్నడ దర్శక నిర్మాతలు రెఢీ అయ్యినట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
కన్నడ నిర్మాత ఇచ్చిన ఆఫర్ కి పూనమ్ టెంప్ట్ అయ్యి., నిర్మాతకు .. హాట్ లిఫ్ లాక్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి . పూనమ్ ఇచ్చిన కిస్ కిక్ తో సదర నిర్మాత చాలా ఆనందంగా ఉన్నట్లు సమాచారం. ఏమైన అందరికి టెంప్ట్ చేసి వదిలేసే చిన్నది టెంప్ట్ అయితే.. ఇలాగే ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయిన ఆ నిర్మాతకు పూనమ్ అంతగా నచ్చింది ఏమిటో అర్థంగాక.. సదరు నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు. ఎవడి పిచ్చి వాడికే ఆనందం అనే సూత్రం మరిచిపోకండి?
No comments:
Post a Comment