సమరతం-ఉచ్ఛరతం రతి అంటే ఏమిటి ?


ఆటలో సమ ఉజ్జీ ఉంటేనే మజా ఉంటుంది. పోరు రసవత్తరంగా చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది.   అలాగే రతిలో కూడా సమఉజ్జీవులుగా ఉండే స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సాగితే ఆ ఆనందం మరువలేనిదని శృంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమఉజ్జీల సెక్స్‌పై వాత్సాయనుడు కామశాస్త్రంలో మరింత విపులంగా వర్ణించాడు. స్త్రీ పురుషుల మర్మాంగాలు ఒకదానికొకటి ధీటుగా ఉన్నప్పుడు జరిగే రతిని సమరతం అంటారని పేర్కొన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్త్రీ యోనికి పురుషుడి మర్మాంగం సరిగ్గా సరిపోవాలి.

సమరతంలో స్త్రీగానీ, పురుషుడు గానీ పొందే సుఖానికి ఎల్లలుండవు. ఈ తరహా సెక్స్‌లో పాల్గొన్న స్త్రీపురుషులు సెక్స్‌ అనంతరం తనువు చాలించడమే ఆలస్యం అన్నట్లు సొమ్మసిల్లిపోతారు. ఇలాంటి రతిని మించిన రతి మరొకటి లేదా అని ప్రశ్నిస్తే వాత్సాయన కామశాస్త్రం ఉందని చెపుతోంది. దీన్నే ఉచ్ఛరతం రతి అంటారు. ఈ రతాన్ని ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు. అలాగని వద్దనీ అనలేదు. సుఖం కోసం చచ్చినట్టు బాధను అనుభవిస్తుంది. అదీ ఉచ్ఛరతం గొప్పదనం. ఇందులో స్త్రీ యోని లోతు తక్కువగా ఉండి, పురుషుడి అంగం బలంగా, పొడవుగా ఉంటుంది. సంభోగ సమయంలో ఈ మేహనం స్త్రీ జననాంగాన్ని చీల్చుకుని లోనికి చొచ్చుకుపోతుంది.

ఆ సమయంలో స్త్రీ బాధతో పాటు.. అనుభవించే సుఖం వర్ణణాతీతమైనది. అప్పుడామె బలవంతంగా విచ్చుకున్న పువ్వులా మారిపోతుంది. ఈ ఉచ్ఛరతిలో పురుషుడు కూడా ఇదే తరహాలో సుఖం పొందుతారు. స్త్రీత్వాన్ని కొల్లగొడుతున్న ఆనందం అతడిని విశ్వవిజేతగా నిలుపుతుంది. ఉచ్ఛరతానికి సరిగ్గా వ్యతిరేకమైనది నీచరతం. ఇందులో స్త్రీ పడే నరకయాతన చెప్పనలవి కాదు. యోని అగాధంలా ఉంటుంది. పురుషాంగం పొట్టిగా ఉంటుంది. దీని వల్ల ఇద్దరికీ సుఖం ఉండదు. పైపెచ్చు స్త్రీకి చికాకనిపిస్తుంది. ఆ పురుషుడిపై చులకన భావం ఏర్పడుతుంది. అసలు మగాడిని పురుషుడికిందే లెక్కచేయదు.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment