ఫ్యాన్స్‌ కోసం విప్పేస్తా!


డిస్నీ ట్యాలెంటెడ్‌ గాళ్‌.. 2013 ఫోర్బ్‌‌స టీన్‌గాళ్‌.. మోస్ట్‌ చార్టెడ్‌ టీన్‌గాళ్‌ ఎట్‌ గిన్నిస్‌ రికార్డ్‌.. బిల్‌బోర్డ్‌ హాట్‌ 100లో టాప్‌ గాళ్‌.. మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ అమెరికన్‌ టీన్‌.. ఇవన్నీ ఒకే అమ్మాయికి ఆభరణాలు అయితే .. ఎలా ఉంటుంది?! అవును.. ఇవన్నీ గాయని, నటి మిలీ సైరస్‌కి చెందిన అవార్డులు, రివార్డులు. 13ప్రాయంలోనే టీవీసీరియళ్లు, మోడలింగ్‌ అంటూ బిజీ అయిపోయిన ఈ భామ పాప్‌స్టార్‌గా తిరుగులేని స్థానం సాధించింది. అటుపై నటనలోనూ రాణించి నేడు ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల అభిమానుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 20. న్యూడ్‌గా ఫోజులివ్వడం.. రెచ్చగొట్టే ప్రసంగాలివ్వడం మిలీకి వెన్నతో పెట్టిన విద్య. మ్యాగ్జిమ్‌ కవర్‌పేజ్‌ కోసం ఇప్పటికి ఎన్నిసార్లు నూలుపోగైనా లేకుండా ఫోజులిచ్చిందో. అప్పట్లో ఎంటీవీ మ్యూజిక్‌ అవార్డ్‌‌స సమయంలో పెద్ద దుమారమే రేపింది అమ్మడు. పబ్లిక్‌లో బట్టలు విప్పేసి తెగ హల్‌చల్‌ చేసి విమర్శలు ఎదుర్కొంది. నేను విప్పేసేది ఫ్యాన్స్‌ కోసమే. వాళ్లకోసం ఏదైనా చేస్తా. అభిమానుల్ని అలరిస్తేనే స్టార్‌ మనుగడ .. అంటూ ధైర్యంగా చెప్పడంలోనూ మిలీ గ్రేట్‌ అనిపించుకుంది.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment