కండలహీరో...మోసం!


కండరగండడు సల్మాన్‌ఖాన్‌ వర్జిన్‌ అంటూ మోసం చేస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తరాదిన ఇదే పెద్ద హాట్‌ టాపిక్‌. ఇటీవల �కాఫీ విత్‌ కరణ్‌� షోలో సల్మాన్‌ వర్జిన్‌ అనే పదం ఉపయోగించి పెనుదుమారమే రేపాడు. సల్మాన్‌ భాయ్‌ వ్యక్తిగత విషయాలపై హోస్ట్‌ కరణ్‌ వేసిన ప్రశ్నలకు సల్లూ భాయ్‌ ఇలా సమాధానమిచ్చాడు. ��47వయసు వచ్చినా నేనింకా వర్జిన్‌నే. ఇంతవరకూ ఏ అమ్మాయితో సెక్స్‌ చేయలేదు�� అంటూ కామెడీ చేశాడు. తనని మనువాడబోయే అమ్మాయి మోసపోకుండా ఉండాలనే ఇలా వర్జిన్‌గా ఉండిపోయానని అన్నాడు. అంతేకాదు తాన ఎఫైర్‌ల గురించి కూడా ప్రస్థావించాడు. వాస్తవంగా సంగీత బిజిలానీ, ఐశ్వర్యారాయ్‌, కత్రినకైఫ్‌ .. ఇలా ఎందరో భామలు సల్మాన్‌ని ప్రేమించినవాళ్లే. వీళ్లతో అస్సలు రొమాన్సే చేయలేదంటే పెద్ద జోక్‌ కాదూ! ఇలాంటి అబద్ధాలు.. వినేవారికి పెద్ద జోకుల్లా వినిపిస్తాయి. వాస్తవంగా ఆ ఉద్ధేశ్యంతోనే సల్మాన్‌ ఈ సమాధానాలు ఇచ్చాడని భావించాల్సిందే.

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment