స్టార్ హీరోయిన్ బాయ్ ప్రెండ్ తో బాత్రూమ్ లో గుసగుసలాడినట్లు సమాచారం. ఆ స్టార్ హీరోయిన్ బాతురూమ్ లో గుసగుసల గురించి మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక బాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరు కాదు.బాలీవుడ్ బ్యూటి ప్రియాంక చోప్రా. అసలు ఏం జరిగిందంటే.. రీసెంట్ గా ప్రియాంక ముంబైలో ఒక ప్రైవేటు పార్టీకి వెళ్లటం జరిగింది. అయితే అక్కడ జరిగిన పార్టీలో.. ప్రియాంక చోప్రా కొంచెం మూడీగా కనించటంతో.. కెమెరా కళ్లు ఆమెనె ఫాలో అయ్యినట్లు సమాచారం.
ఆ పార్టీలో అందరు ఆనందంతో, రొమాన్స్ లో మునిగిపోతే.. ప్రియాంక ముఖంలో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటం, చాలా సీరియస్ గా ఉండటాన్ని కెమెరా కళ్లు పసిగట్టాయి. ప్రియాంక ముఖంలో కనిపించిన మౌనానికి .. అక్కడున్నవారు అనేక అర్థాలు తీసుకున్నారు. ప్రియాంక కొత్త బాయ్ ప్రెండ్ సాహిల్ ష్రాప్ తో గొడవ పడినట్లుగా ఉందని పార్టీలో పాల్గొన్న వారు కథలు అల్లేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రియాంక ఫోన్ రింగవ్వటంతో.. అందరి చూపులు ప్రియాంక మీద నిలిచాయి. అసలే పుకార్ల బిర్యాని కోసం ఆశగా ఎదురు చూస్తున్న కెమెరా కళ్లకు. హాట్ హాట్ గా న్యూస్ దొరినట్లు సంబరపడిపోయారు. వెంటనే ప్రియాంక ను వెతికే పనిలో కెమెరా కళ్లు జెట్ స్పీడ్ తో పనిచేశాయి. అంతే ప్రియాంక బాత్ రూమ్ లో .. బాయ్ ఫ్రెండ్ తో గుసగుసలాడుందని.. పుకార్ల బిర్యానిని పార్టీలోని వారికి హాట్ హాట్ గా వడ్డించారు. ప్రియాంక పుకార్ల బిర్యాని దెబ్బ ఘాటూ .. ఆమె బాత్ రూమ్ వరకు వెళ్లటంతో.. వెంటనే.. డోర్ తెరిచి బయటకు రాగనే.. అందరి చూపులు ప్రియాంక మీదనే పడ్డాయి.
ప్రియాంక బాతూరూమ్ గుసగుస తెలిసిన పార్టీలోని ప్రతి ఒక్కరు రెట్టింపు ఆనందంతో ఊగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రియాంక బాత్ రూమ్ బిర్యాని గుసగుస అటు చేరి.. ఇటు చేరి..చివరకు .. ఆమె వద్దకు వచ్చి ఆగింది. అసలే హాట్ హాట్ గా ఉన్న ప్రియాంకలో ఆవేశం కట్టలు తెంచుకున్నట్లు సమాచారం. అంతే మీడియా మీద నా వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నేనం పబ్లిక్ ప్రాపర్టీ అనుకుంటున్నారా.. బాతు రూమ్ లోకి వెళ్లి ఫోను మాట్లాడితే.. బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లేనా? పార్టీకి వచ్చిన వారిని కూడా వదలకూండా లెప్ట్ అండ్ రైట్ ఇవ్వటం జరిగిందని బాలీవుడ్ టాక్. ప్రియాంక అరుపుల పై సినీజనాలు మండిపడుతున్నారు. సహజంగా సెలబ్రిటి అంటేనే పుకార్ల బిర్యాని ఉంటుంది. అంతమాత్రనికే ఇలా మండిపడితే.. భవిష్యత్తులో పైకి ఎదగటం చాలా కష్టమని . బాలీవుడ్ బాబులు అంటున్నారు.

స్టార్
హీరోయిన్ బాయ్ ప్రెండ్ తో బాత్రూమ్ లో గుసగుసలాడినట్లు సమాచారం. ఆ స్టార్
హీరోయిన్ బాతురూమ్ లో గుసగుసల గురించి మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక
బాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరు కాదు.బాలీవుడ్
బ్యూటి ప్రియాంక చోప్రా. అసలు ఏం జరిగిందంటే.. రీసెంట్ గా ప్రియాంక
ముంబైలో ఒక ప్రైవేటు పార్టీకి వెళ్లటం జరిగింది. అయితే అక్కడ జరిగిన
పార్టీలో.. ప్రియాంక చోప్రా కొంచెం మూడీగా కనించటంతో.. కెమెరా కళ్లు
ఆమెనె ఫాలో అయ్యినట్లు సమాచారం.
ఆ పార్టీలో అందరు ఆనందంతో, రొమాన్స్ లో
మునిగిపోతే.. ప్రియాంక ముఖంలో ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటం, చాలా సీరియస్
గా ఉండటాన్ని కెమెరా కళ్లు పసిగట్టాయి. ప్రియాంక ముఖంలో కనిపించిన మౌనానికి
.. అక్కడున్నవారు అనేక అర్థాలు తీసుకున్నారు. ప్రియాంక కొత్త బాయ్ ప్రెండ్
సాహిల్ ష్రాప్ తో గొడవ పడినట్లుగా ఉందని పార్టీలో పాల్గొన్న వారు కథలు
అల్లేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రియాంక ఫోన్ రింగవ్వటంతో.. అందరి
చూపులు ప్రియాంక మీద నిలిచాయి. అసలే పుకార్ల బిర్యాని కోసం ఆశగా ఎదురు
చూస్తున్న కెమెరా కళ్లకు. హాట్ హాట్ గా న్యూస్ దొరినట్లు సంబరపడిపోయారు.
వెంటనే ప్రియాంక ను వెతికే పనిలో కెమెరా కళ్లు జెట్ స్పీడ్ తో పనిచేశాయి.
అంతే ప్రియాంక బాత్ రూమ్ లో .. బాయ్ ఫ్రెండ్ తో గుసగుసలాడుందని.. పుకార్ల
బిర్యానిని పార్టీలోని వారికి హాట్ హాట్ గా వడ్డించారు. ప్రియాంక
పుకార్ల బిర్యాని దెబ్బ ఘాటూ .. ఆమె బాత్ రూమ్ వరకు వెళ్లటంతో.. వెంటనే..
డోర్ తెరిచి బయటకు రాగనే.. అందరి చూపులు ప్రియాంక మీదనే పడ్డాయి.
ప్రియాంక బాతూరూమ్ గుసగుస తెలిసిన
పార్టీలోని ప్రతి ఒక్కరు రెట్టింపు ఆనందంతో ఊగిపోయినట్లు బాలీవుడ్
వర్గాలు అంటున్నాయి. అయితే ప్రియాంక బాత్ రూమ్ బిర్యాని గుసగుస అటు
చేరి.. ఇటు చేరి..చివరకు .. ఆమె వద్దకు వచ్చి ఆగింది. అసలే హాట్ హాట్ గా
ఉన్న ప్రియాంకలో ఆవేశం కట్టలు తెంచుకున్నట్లు సమాచారం. అంతే మీడియా మీద నా
వ్యక్తిగత జీవితం గురించి ఆరా తీయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. నేనం పబ్లిక్
ప్రాపర్టీ అనుకుంటున్నారా.. బాతు రూమ్ లోకి వెళ్లి ఫోను మాట్లాడితే..
బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లేనా? పార్టీకి వచ్చిన వారిని కూడా వదలకూండా లెప్ట్
అండ్ రైట్ ఇవ్వటం జరిగిందని బాలీవుడ్ టాక్. ప్రియాంక అరుపుల పై
సినీజనాలు మండిపడుతున్నారు. సహజంగా సెలబ్రిటి అంటేనే పుకార్ల బిర్యాని
ఉంటుంది. అంతమాత్రనికే ఇలా మండిపడితే.. భవిష్యత్తులో పైకి ఎదగటం చాలా
కష్టమని . బాలీవుడ్ బాబులు అంటున్నారు.
- See more at:
http://www.teluguwishesh.com/teluguhome/376-topnews/48746-priyanka-chopra-bathroom-gossip.html#sthash.nhBu7MCp.dpuf
No comments:
Post a Comment