లక్స్ పాప మారిపోయింది. గతంలో కత్తిలాంటి పిల్ల లక్స్ సోప్ తో కనిపించేది. ఇక నుండి ఆ కత్తిలాంటి పిల్ల కత్రీనా ఇక కనిపించదు. కత్రినా తో పాటు పాపులర్ సోప్ బ్రాండ్ లక్స్ తన ప్రొడక్ట్ ఎండార్స్ మెంట్ లో నటించిన షారూక్ కూడా.. లక్స్ నుండి దూరంగా వెళ్లి నట్లు సమాచారం. అయితే ఇప్పుడు లక్స్ పాపగా సరికొత్త పిల్ల రంగంలోకి దిగింది. ఇంతకీ ఆ సెక్సీ సుందరి ఎవరు అనుకుంటున్నారా.. దీపికాపడుకొనే. లక్స్ సోప్ తో స్నానం చేయటానికి మరో రొమాన్స్ హీరో కూడా సిద్దంగా ఉన్నాడు.
బాలీవుడ్ హీరోయిన్ల పెదాలను జ్యూస్ చేసుకొని తాగే రొమాన్స్ హీరో ఇమ్రాన్. ఈ ఇద్దరి కలియకతో.. లక్స్ సోప్ యాడ్ చేయటానికి సిద్దంగా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీపికా, ఇమ్రాన్ లక్స్ సోప్ తో స్నానం చేస్తుంటే.. చేసేవారికి.. ఒకే సారి 100 లక్స్ సోప్ లతో స్నానం చేసినంత ఆనందం వస్తుంది. దీంతో లక్స్ సోప్ భారీ డిమాండ్ ఏర్పడుతుందని బాలీవుడ్ వాసులు అంటున్నారు.
గతంలో లక్స్ సోప్ కి ప్రచార కర్తలుగా ఎందరో బాలీవుడ్ హీరోయిన్లు పనిచేసిన విషయం తెలిసిందే. హేమామాలిని, శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ , కత్రీనాకైప్ వరకు లక్స్ సోప్ తో స్నానం చేసిన వారే కావటం విశేషం. గతంలో కంటే.. ఇమ్రాన్ , దీపికా కలియకలతో చేస్తే లక్స్ సోప్ యాడ్ వలన.. ఆ కంపెనీ భారీ అమ్మకాలు జరుగుతాయో లేదో చూడాలి.
No comments:
Post a Comment