రామ్‌గోపాల్ వర్మ మార్కెట్ స్ట్రాటజీని రాజమౌళి అనుసరిస్తున్నాడా? ‘బాహుబలి’ని మార్కెట్ చేయడంలో వర్మనే ఆదర్శంగా తీసుకున్నాడా? అంటే అవుననే సమాచారం. ‘రక్తచరిత్ర’ను రెండు భాగాలుగా చిత్రీకరించి 40 రోజుల వ్యవధిలోనే రిలీజ్ చేశాడు వర్మ. హైప్ క్రియేట్ చేసి మార్కెట్ చేసుకున్నాడు. ఇపుడు అదే పంథాలో ‘బాహుబలి’ని కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం. దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ని రెండు భాగాలుగా తెరకెక్కించి వాటిని ఒకే ఒక్క నెల గ్యాప్‌లో రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతానికి పార్ట్ 1 మార్కెట్‌పై దృష్టి సారించాడు. ఓవర్సీస్ హక్కుల్ని దాదాపు రూ.10కోట్లకు బేరం పెట్టారని సమాచారం. అయితే ఇంతవరకూ ఏ సినిమాతో పోల్చి చూసినా ఇదో రికార్డ్ అవుతుంది. ఏదేమైనా రాజమౌళి సినిమా అంటే క్రేజు. అతడు కచ్ఛితంగా హిట్‌నే తీస్తాడనే నమ్మకం బయ్యర్లలో ఉంటుంది. కాబట్టి కాస్త వేచి చూసినా సినిమా అమ్మకంలో ఢోకా ఏమీ ఉండదని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. వంద కోట్ల రికవరీ అంటే ఆమాత్రం ప్లాన్ ఉండాలి మరి.
బాహుబలి కొత్తప్లాన్

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ

No comments:
Post a Comment