రతి సమయంలో వక్షోజాల పాత్ర

భార్య భర్తల మధ్య శ్రుంగార సమయంలో స్త్రీ స్తనాల పై పురుషులు ఎక్కువ మక్కువ చూపుతారు. మరి సెక్స్ లో ఈ వక్షోజాల ఉపయోగం ఏంటి, వారి పాత్ర ఎంత ఎంత వరకు ఉంటుందనే సందేహాలు చాలా మంది పురుషుల్లో ఉంటాయి. ఈ విషయం పై నిపుణులు చెప్పేదేమిటంటే... శ్రుంగారం సమయంలో  పురుషుడు స్త్రీ వక్షోజాగ్రాలను (నిపుల్స్) స్పర్శించినపుడు సెక్స్ స్పందనలతో స్త్రీ పరవశిస్తుంది. స్పర్శించడమే కాకుండా వక్షోజాలను చూషించినపుడు ఆమెలో కోరిక మరీ తారాస్థాయికి చేరుతుంది.

దీనికి కారణంగా వక్షోజాగ్రాలు, వక్షోజాలలో లైంగిక ప్రేరణలు కలిగించే సున్నితమైన నాడులు ఉండటమే. అందువల్ల వక్షోజాలను తాకితే స్త్రీ సెక్స్ పరంగా స్పందిస్తుంది. ఇక పురుషుడి విషయానికి వస్తే... స్త్రీలో పురుషుడ్ని అమితంగా ఆకర్షించేవి వక్షోజాలే. వక్ష సంపద అంతగానే లేని స్త్రీ, వక్ష సంపద నిండుగా ఉన్న స్త్రీలు పక్కపక్కనే ఉన్నప్పుడు వారిలో నిండయిన స్తన సంపద ఉన్న మహిళ పట్ల పురుషుడు ఆకర్షితుడవుతాడు. ఇది సహజంగానే పురుషుల జీవన సరళిలో నిండి ఉంటుంది.
భార్య భర్తల మధ్య శ్రుంగార సమయంలో స్త్రీ స్తనాల పై పురుషులు ఎక్కువ మక్కువ చూపుతారు. మరి సెక్స్ లో ఈ వక్షోజాల ఉపయోగం ఏంటి, వారి పాత్ర ఎంత ఎంత వరకు ఉంటుందనే సందేహాలు చాలా మంది పురుషుల్లో ఉంటాయి. ఈ విషయం పై నిపుణులు చెప్పేదేమిటంటే... శ్రుంగారం సమయంలో  పురుషుడు స్త్రీ వక్షోజాగ్రాలను (నిపుల్స్) స్పర్శించినపుడు సెక్స్ స్పందనలతో స్త్రీ పరవశిస్తుంది. స్పర్శించడమే కాకుండా వక్షోజాలను చూషించినపుడు ఆమెలో కోరిక మరీ తారాస్థాయికి చేరుతుంది.

దీనికి కారణంగా వక్షోజాగ్రాలు, వక్షోజాలలో లైంగిక ప్రేరణలు కలిగించే సున్నితమైన నాడులు ఉండటమే. అందువల్ల వక్షోజాలను తాకితే స్త్రీ సెక్స్ పరంగా స్పందిస్తుంది. ఇక పురుషుడి విషయానికి వస్తే... స్త్రీలో పురుషుడ్ని అమితంగా ఆకర్షించేవి వక్షోజాలే. వక్ష సంపద అంతగానే లేని స్త్రీ, వక్ష సంపద నిండుగా ఉన్న స్త్రీలు పక్కపక్కనే ఉన్నప్పుడు వారిలో నిండయిన స్తన సంపద ఉన్న మహిళ పట్ల పురుషుడు ఆకర్షితుడవుతాడు. ఇది సహజంగానే పురుషుల జీవన సరళిలో నిండి ఉంటుంది. - See more at: http://www.teluguwishesh.com/srungaram/270-srungaram/47945-boobs-role-in-romance-time.html#sthash.QtiAYTHa.dpuf

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment