జెట్ స్పీడ్ తో దూసుకుపోవటానికి సిద్దంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పోరి. మొదటి సినిమా హిట్ కొట్టడంతో.. కొంచెం మసాల పెంచేందుకు నేను సిద్దంగా ఉన్నానని ప్రకటన చేస్తుంది. అందానికే అందం అనిపించే గ్లామర్ తో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రోళ్ల గుండెల్ని పిండేసింది. అయితే ఎక్స్ ప్రెస్ లో ఎక్కడా కాస్త కూడాఎక్స్ ఫోజింగ్ చూపించకుండా చాలా పద్దతిగా ఒళ్లు దాసుకుంది. అలా ఈ పోరి మడికట్టుకునే రకం కాదులేండి. ఎవరైన అవకాశం ఇస్తే .. వెండితెరపై హాట్ హాట్ గా నటించగల సత్తా నాలో ఉందని బహిరంగంగానే చెబుతుంది. పోరి పోకడ చూస్తే టాలీవుడ్ ను దున్నేయ్యాలనే కసితో ఉన్నట్లు కనబడుతుంది.
ఏ హీరోయిన్ అయిన మొదటి సారి తెరపైకి పరిచయం అయినప్పుడు నేను అలా ఉంటాను, ఇలాగే చేస్తాను అని కొన్ని కట్టుబట్లు పెట్టుకుంటారు. గానీ రకుల్ మాత్రం తనకు తెలిసిన సినీ నాలెడ్జెతో తన మనసులోని మాటలను బయట పెట్టింది. రకుల్ లో మంచి రసిక నాయిక ఉందని కొంత మంది సినీ ప్రముఖులు గుర్తించారు. త్వరలో టాలీవుడ్ తెరపై యరకుల్ హాట్ హాట్ అందాలతో నటించే రోజు వస్తుందని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు
No comments:
Post a Comment