విడ్డూరంటే అంటే ఇదే మరి. వెండితెర పై అందాల ప్రదర్శన చేసి కవ్వించే హీరోయిన్లే కామసూత్ర పుస్తకాలను బ్యాన్ చేయండి అని స్టేట్ మెంట్ ఇవ్వడం విడ్డూరమే కదా..? బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా వెండితెర పై అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడదు. ఇటీవలి కాలంలో చాలా సినిమాల్లో విచ్చల విడిగా అందాలు ఆరబోస్తూ ఐటం సాంగులు చేసిన ఈ అమ్మడు పై విమర్శల వర్షం కురవడంతో వాటికి ధీటుగా సమాధానం ఈ విధంగా చెప్పింది.
గత కొంత కాలం నుండి దేశంలో మహిళల పై జరుగుతున్న హత్యాచారాలకు సినిమాలే కారణమని, సినిమాల్లోని కొన్ని అభ్యంతరకర సీన్లే మహిళలపై నేరాలు పెరిగేలా రెచ్చగొడుతున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తుండంతో వాటిని ఖండిస్తూ... సినిమాను ఒక ఆర్ట్(కళ)గా చూడాలని.. కళను బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగా కామసూత్రను, అజంతా-ఎల్లోరాలను కూడా బ్యాన్ చేయాలని చెప్పుకొచ్చింది. కామసూత్రాలకు నెలవైవ మనదేశంలో అన్నిరకాల కళలకు కొదవలేదని తేల్చేసింది. .‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలకు పిల్లలను ఎందుకు పంపిస్తున్నారని ప్రియాంక మండిపడింది.
సినిమాకు సెన్సార్ బోర్డు ఉన్న విషయం మీరు మరచినట్లున్నారు అనే సెటైర్ కూడా వేసింది. ఈ అమ్మడు వాలకం చూస్తుంటే మేం ఎక్కడైనా విప్పి అందాలు ఆరబోస్తాం... వాటిని మీరు ఒక కళగానే భావించాలని చెప్పినట్లుందని సినీ జనాలు అనుకుంటున్నారు. ప్రియాంక స్టేట్ మెంట్ తో ‘కామసూత్ర ’ పేరుతో తెరకెక్కిన సినిమాకు కష్టాలు రావుకదా అని ఆ చిత్ర యూనిట్ సభ్యులు గుబులు పడుతున్నారు.
విడ్డూరంటే
అంటే ఇదే మరి. వెండితెర పై అందాల ప్రదర్శన చేసి కవ్వించే హీరోయిన్లే
కామసూత్ర పుస్తకాలను బ్యాన్ చేయండి అని స్టేట్ మెంట్ ఇవ్వడం విడ్డూరమే
కదా..? బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా వెండితెర పై అందాలను
ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడదు. ఇటీవలి కాలంలో చాలా సినిమాల్లో విచ్చల విడిగా
అందాలు ఆరబోస్తూ ఐటం సాంగులు చేసిన ఈ అమ్మడు పై విమర్శల వర్షం కురవడంతో
వాటికి ధీటుగా సమాధానం ఈ విధంగా చెప్పింది.
గత కొంత కాలం నుండి దేశంలో మహిళల పై
జరుగుతున్న హత్యాచారాలకు సినిమాలే కారణమని, సినిమాల్లోని కొన్ని అభ్యంతరకర
సీన్లే మహిళలపై నేరాలు పెరిగేలా రెచ్చగొడుతున్నాయనే వాదన గట్టిగా
వినిపిస్తుండంతో వాటిని ఖండిస్తూ... సినిమాను ఒక ఆర్ట్(కళ)గా చూడాలని..
కళను బ్యాన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగా కామసూత్రను,
అజంతా-ఎల్లోరాలను కూడా బ్యాన్ చేయాలని చెప్పుకొచ్చింది. కామసూత్రాలకు
నెలవైవ మనదేశంలో అన్నిరకాల కళలకు కొదవలేదని తేల్చేసింది. .‘ఎ’ సర్టిఫికెట్
ఇచ్చిన సినిమాలకు పిల్లలను ఎందుకు పంపిస్తున్నారని ప్రియాంక మండిపడింది.
సినిమాకు సెన్సార్ బోర్డు ఉన్న విషయం మీరు
మరచినట్లున్నారు అనే సెటైర్ కూడా వేసింది. ఈ అమ్మడు వాలకం చూస్తుంటే మేం
ఎక్కడైనా విప్పి అందాలు ఆరబోస్తాం... వాటిని మీరు ఒక కళగానే భావించాలని
చెప్పినట్లుందని సినీ జనాలు అనుకుంటున్నారు. ప్రియాంక స్టేట్ మెంట్ తో
‘కామసూత్ర ’ పేరుతో తెరకెక్కిన సినిమాకు కష్టాలు రావుకదా అని ఆ చిత్ర
యూనిట్ సభ్యులు గుబులు పడుతున్నారు.
- See more at:
http://www.teluguwishesh.com/teluguhome/376-topnews/49011-priyanka-chopra-says-must-be-banned-kamasutra.html#sthash.ecqN8FHU.dpuf

No comments:
Post a Comment