పవన్ కళ్యాణ్ - రేణుదేశాయ్ చాలా రోజుల నుండి విడివిడిగా ఉంటున్నారని వీరిద్దరి మధ్య పొర పొచ్చాలు రావడంతో పవన్ ని వదిలి రేణు పుట్టింటికి పిల్లలతో పాటు వెళ్ళి అక్కడే ఉంటుందని, పవన్ ఈమెను వదిలించుకోవడానికి తనకున్న ఆస్తులు అమ్మి నలభై కోట్ల వరకు భరణం ఇచ్చాడని ఆ మధ్య వార్తలు షికార్లు చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తల పై వీరిద్దరే కాకుండా మెగా ఫ్యామిలీ స్పందించక పోయేసరికి నిజమేనేమో అనుకున్నారు. కానీ ఈ మధ్యన వీరిద్దరు కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారని, వీరిద్దరు కలిసే ఉన్నారు కానీ బిజీ ప్రాజెక్టుల వళ్ళ దూరంగా ఉండాల్సి వస్తుందని ఆయన దగ్గరి అభిమానులు అన్నారు. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరేలా రేణు దేశాయ్ పవన్ పై చూపించిన ప్రేమే నిదర్శనం. ఇటీవల ఆమె నిర్మాతగా మారి నిర్మించిన చిత్రానికి డబ్బులు కావాల్సి వస్తే ఇచ్చారని, తొలి సినిమానే హిట్ కావడం సంతోషంగా ఉందని...
నా వెనుక ఆయన ఉన్నారనే ధైర్యం నన్ను ఇంత దాన్ని చేసింది. నా భర్త ఎప్పటికీ జెంటిల్మెనే. నానకేమైనా సలహాలు కావల్సివస్తే పవన్ ఇస్తుంటాడని చెప్పుకొచ్చింది ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో. మరి అంత ప్రేమ ఉంటే వచ్చి ఈయనతో కలిసి ఉండచ్చుగా అనే ప్రశ్నలు వేస్తున్నారు సినీ జనాలు.
No comments:
Post a Comment