ఆధునిక యాంత్రిక జీవితంలో నూటికి ఎనభై శాతం నుంచి తొంభై శాతం మంది దంపతుల మధ్య కేవలం దినచర్యలో భాగంగా మాత్రమే ఏదో పనికానిచ్చేయాలనే ఉద్దేశ్యంతో రతి క్రీడా కార్యాన్ని ముగిస్తున్నారు. దీంతో చాలా జంటలు శ్రుంగారంలోని మధునాను భూతులను ఆస్వాదించడం లేదు. కానీ కాస్తంత రొటీన్‌కి భిన్నంగా ట్రై చేయడమే కాకుండా, కొత్త కొత్త భంగిమలు ట్రైస్తే దంపతులు శ్రుంగారంలో స్వర్గాన్ని చవిచూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ కామశాస్త్రంలో ఉన్న అన్ని భంగిమలు అందరికి తెలియవు. కానీ దంపతులు రసానుభూతిని పొందటానికి కొన్ని భంగిమలు మీకు తెలియ జేస్తాం.
స్ర్తీ కింద ఉండే భంగిమ
ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిపై ఒకరు చూసుకునే విధంగా ఈ భంగమ ఉంటుంది. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారని పురుషులు అపోహపడుతుంటారు. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. పైగా పురుషుడు బరువు అధికంగా ఉంటే... ఒక్కొక్కసారి కింద ఉన్న స్త్రీ ఆ బరువు తట్టుకోలేక... శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం లేకపోలేదు. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉంది. కదలికలు ఎక్కువ శాతం ఉండవు. కేవలం పురుషాధిక్యత కోసమే ఈ భంగిమ అని కొందరు స్త్రీవాదుల వాదనగానూ ఉంది.
పురుషుడు కిందవుండే భంగిమ
ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. స్త్రీ తన నియంత్రణ శక్తి ద్వారా తనకు ఏ మేరకు తృప్తి పొందవచ్చో ఈ ప్రక్రియ ద్వారా తెలుసుకునే వీలుంది. ఎక్కువగా పురుషులలో శీఘ్రస్కలనం ఉన్నవారికి ఈ భంగిమ ఉత్తమమైనది. భార్యకన్నా భర్త అధిక బరువు ఉన్నా ఈ భంగిమ ఉపయుక్తంగా ఉంటుంది.
మోకాలు నొప్పి ఉన్నవారికి భంగిమ
స్త్రీ 'వి' ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. నడివయసులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి దివ్యౌషధం ఈ భంగిమ.
భావప్రాప్తి భంగిమ
లూబ్రికేషన్ తక్కువ శాతం కలిగిన స్త్రీలకు అత్యంత తృప్తినిచ్చే భంగిమ ఇది. అయితే ఇందులో ఆలుమగల మధ్య సహకారం ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్‌ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపైబడిన వారికి తృప్తికరంగా ఉంటాయి.
ఈ భంగిమలు ట్రై చేస్తే... యవ్వనంలో ఉన్నవారే కాకుండా ఆరు పదులు దాటిన వాటివారు కూడా రతిలో ఎంజాయ చేయవచ్చు. మీరు ప్రయత్నించి చూడకూడదూ..?
No comments:
Post a Comment