ఆ నటి ప్రెష్ కాదన్న రొమాన్స్ దర్శకుడు?


రొమాన్స్ దర్శకుడు సినిమా అంటే.. అందులో పుష్కలంగా, కావాల్సినంత మసాల ఘాటు రసిక ప్రియులకు దొరుకుతుందని అందరికి తెలుసు. అలాంటి దర్శకుడు ఒక సీనియర్ హీరోయిన్ ను పట్టుకొని ఆమె ప్రెష్ కాదని అన్నాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాఫిక్ గా మారింది. ఇంతకీ ఆ సీనియర్ నటి ఎవరో తెలుసా? అనేక సార్లు ప్రేమలో ఓడిపోయి ఒంటరిగా బతుకున్న నయన తార. ఇక రొమాన్స్ సినిమాల దర్శకుడు మారుతి. రీసెంట్ గా మారుతి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయటానికి సిద్దమైన విషయం తెలిసిందే. దీంతో వెంకీ పక్కన మంచి హీరోయిన్ కోసం వేట సాగించిన మారుతి వేటలో.. నయన తార పేరు తగిలింది. అయితే మొదట మారుతి కూడా ఒకే అనుకున్నాడు. గతంలో రెండు సినిమా నయనతో వెంకీ విజయసాధించాడు.   కానీ ఆమె సినీ చరిత్ర పుస్తకం తెరిచి అందులో కొన్ని పేజీలు చదివిన మారుతి వెంటనే నయన తార ప్రెష్ కాదని బహిరంగంగానే చెప్పటం జరిగింది. దీంతో సినీపెద్దలు అవాక్కయ్యారు. నయన తారను అంత మాట అన్నావు ఏంటి? మారుతి అని కొంతమంది గుచ్చి గుచ్చి అడిగితే.. అప్పుడు అసలు విషయం బయట పెట్టాడు. విక్టరీ వెంకటేష్ ఇప్పుడు విజయం కోసం పరితపిస్తున్నాడు. అంతేకాకుడా.. నయన తార ఇప్పటికే వెంకటేష్ తో రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మళ్లీ వెంకీతో మూడోసారి అంటే.. ప్రేక్షకులు నయన ముఖాన్ని చూడలేరనే ఉద్దేశంలో మన మారుతి బూతుగా చెప్పాడు.   అందుకే నయన తార పేస్ ప్రేష్ కాదని అన్నానని కార్లిటిగా చెప్పినట్లు సమాచారం. మారుతి ఇచ్చుకున్న వివరణ విన్న వారికి మైండ్ బ్లాక్ అయింది. ఎంతైన బూతు దర్శకుడు కదా.. బూతులోనే చెబితే అర్థం అవుతుందని అనుకున్నాడులే అని అక్కడ నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇంక నయన తారకు తెలియదు. ఒకవేళ తెలిస్తే.. మారుతి కూడా ప్రేమాయణం నడిపి, నేను ప్రెష్ కాదా... కాదా.. అంటూ మారుతిని కూడా నయన రొమాన్స్ లో ముంచిన ఆశ్చర్యంలో లేదని టాలీవుడ్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. - See more at: 

madhusudhan

Telugu Film News, Actress Gallery, Telugu Film Latest news, Telugu Comedy Scence, Telugu Short Film, Sort Film Hero Gallery , Short Film Heroine Gallery,

No comments:

Post a Comment