కొత్తగా పెళ్ళయిన జంటల్లో భర్తలు చాలా మంది తమ భార్య కన్నెత్వం గురించే ఆలోచిస్తారు. తొలిరాత్రి కలయికలో అంగ ప్రవేశం తరువాత బ్లీడింగ్ అయితేనే కన్నెపొర ఉన్నట్లు భావిస్తారు. అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా తన భార్యకు పెళ్లికి ముందే ఇతరులతో సెక్స్ సంబంధం ఉండి వుంటుందని భావిస్తుంటారు. కానీ అలాంటివి ఏమీ పట్టించుకోవద్దని అంటున్నారు కామశాస్త్ర నిపుణులు. పెళ్లికి ముందు యువతులు చేసే కొన్ని పనుల (సైకిల్ తొక్కడం, క్రీడల్లో పాల్గొనడం) వల్ల కన్నెపొర పోతుంది. అలాంటప్పుడు బ్లీడింగ్ కాకపోవచ్చు. అందువల్ల మొదటి రోజు కలయికలోనే ప్రతి స్త్రీకి కన్నెపొర పోయి రక్తస్రావం అవ్వాలన్న నియమేమీ లేదు. కన్నెపొరనే ప్రామాణికంగా తీసుకుంటే సంసారం ఎక్కువ కాలం సాగదని హెచ్చరిస్తున్నారు
కన్నెపొర ఎలా పోతుంది

ADs
#CellPhone #Radiation on #Human #Body - #southreelnews
— South Reel News (@southreelnews1) 20 March 2017
https://t.co/FmjZ6iLbKQ
No comments:
Post a Comment